భోగాపురం మండలం ZPTC కూటమి అభ్యర్థిని

డా॥ కర్రోతు
చంద్రకళ

DR. KARROTHU CHANDRAKALA

మన ప్రాంత అభివృద్ధి కోసం.. ప్రతి మహిళ గౌరవం కోసంమీ ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించండి.

డా॥ కర్రోతు చంద్రకళ - Dr. Karrothu Chandrakala
పోలింగ్ తేదీ 03-11-2026
--రోజులు
--గంటలు
--నిమిషాలు
కూటమి నాయకులు
Our Vision

మన లక్ష్యం

మన ప్రాంత అభివృద్ధి

భోగాపురం మండలం ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి.

ప్రతి మహిళ గౌరవం

ప్రతి మహిళకు గౌరవం, భద్రత మరియు అవకాశాలు — ఇదే మా నిబద్ధత.

కూటమి బలం

కూటమి అభ్యర్థినిగా, ప్రజల ఆశీర్వాదంతో భోగాపురం కోసం పని చేయడానికి సిద్ధం.

శ్రీ కర్రోతు బంగార్రాజు గారు - Karrothu Bangarraju
శ్రీ కర్రోతు బంగార్రాజు గారు
Family & Legacy

ప్రజాసేవ వారసత్వం

కర్రోతు బంగార్రాజు గారి కుమార్తె

తండ్రి:శ్రీ కర్రోతు బంగార్రాజు గారు
పదవి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్
బాధ్యత:నెల్లిమర్ల నియోజకవర్గం ఇంచార్జ్
Nomination

నామినేషన్ దాఖలు

Dr. Karrothu Chandrakala (Chandrakala Karrothu) filed her nomination as the Bhogapuram Mandal ZPTC alliance candidate.
భోగాపురం మండలం ZPTC అభ్యర్థినిగా డా॥ కర్రోతు చంద్రకళ గారు నామినేషన్ దాఖలు చేశారు. మీ అందరి ఆశీర్వాదమే మా బలం.

నామినేషన్ దాఖలు చేస్తున్న డా॥ కర్రోతు చంద్రకళ
ZPTC నామినేషన్ — భోగాపురం
సైకిల్ గుర్తు
Vote

సైకిల్ గుర్తుకే మన ఓటు

03 · 11 · 2026

భోగాపురం మండలం ZPTC ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి డా॥ కర్రోతు చంద్రకళ గారిని ఆశీర్వదించండి.

Follow

మాతో కలిసి నడవండి